వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు
వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు మంగళవారం ఖరారు చేశారు.
జెడ్పీటీసీ బరిలో…
జెడ్పీటీసీ స్థానానికి ప్రధానంగా శైలజ (తెదేపా), సునీత (బీఎస్పీ) పోటీలో నిలిచారు.
ఎంపీటీసీ స్థానాలవారీగా పోటీపడుతున్న అభ్యర్థులు:
వెల్దుర్తి 1: బాబ్జి (జనసేన), సుధాకర్ గౌడ్,( katthera) రాజేష్ (బీఎస్పీ)
వెల్దుర్తి 2: నాగమణి (తెదేపా)
వెల్దుర్తి 3: తెలుగు శివకుమార్ (తెదేపా)
వెల్దుర్తి 4: రాంబాబు (తెదేపా)
గోవర్ధనగిరి: చిన్న కేశన్న (వైకాపా), పుల్లయ్య,రింగు రవికృష్ణ బీరువా
మల్లెపల్లి: తోళ్ల మద్దిలేటి (ఎంపీపీ) (తెదేపా)
పుల్లగుమ్మి: వెంకటరమణమ్మ (తెదేపా)
బొయినపల్లి: నర్సింగ్ సావిత్రమ్మ (తెదేపా)
రామళ్లకోట: చంద్రిక (తెదేపా)
కలుగోట్ల: ప్రతాప్ నాయుడు (తెదేపా)
రత్నపల్లి: కోళ్ల లక్ష్మీదేవి (తెదేపా)
బోగోలు: శ్యామల (తెదేపా)
బుక్కాపురం: యమున (తెదేపా)
చెరుకులపాడు: శివ మాధవులు (వైకాపా)
సూదేపల్లి: లక్ష్మ్మమ్మ (వైకాపా)
లక్ష్మీనగరం: రామలక్ష్మమ్మ (వైకాపా)
కృష్ణాపురం: రామదాసు (వైకాపా)
సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం