BREAKING
జేపీ మోర్గాన్ లైంగిక వేధింపుల కేసులో అబద్ధాలు చెప్పాలంటూ మాజీ బ్యాంకర్ రాణా ఒత్తిడి శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిల సూర్య కళ జోరు వానలో ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిల సూర్య కళ జోరు వానలో ఎన్నికల ప్రచారం

సీతమ్మధార సూర్య: జీవీఎంసీ నలభై ఎనిమిదవ పార్టీ స్వతంత్ర అభ్యర్థి సూర్య కళ జోరు వానలో కూడా వాటిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 48 వార్డులో కొన్నిచోట్ల వర్షానికి సమస్యలు తలెత్తడంతో కోయిలాడ సూర్య కళ తమ సిబ్బందితో చొరవ చూపించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ గుర్తుపై వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోయిలాడ మురళి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.