BREAKING
సంతానోత్పత్తిలో విటమిన్ డి పాత్ర ఎంత కీలకం.. ఈ లోపం ఉంటే గర్భధారణలో సమస్యలు తప్పవు 19 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆనంద్ బాబు యాదవ్ ను గెలిపించుకుందాం.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే విపరీతంగా జుట్టు రాలుతోందా.. ఈ పొరపాట్లు మానుకుంటే హెయిర్ లాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు జేపీ మోర్గాన్ లైంగిక వేధింపుల కేసులో అబద్ధాలు చెప్పాలంటూ మాజీ బ్యాంకర్ రాణా ఒత్తిడి శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

బొడ్డేటి మాధవి కిరణ్ అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలి బుద్ధ శివాజీ...

Select Suryaa Now
బొడ్డేటి మాధవి కిరణ్ అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలి బుద్ధ శివాజీ...

సీతమ్మధార, సూర్య: కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీని కలిసిన వైసిపి 48వ వార్డు అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్. ఈ సందర్భంగా బుద్ధ శివాజీ మాట్లాడుతూ బొడ్డేటి మాధవి కిరణ్ కి గవర కులస్తుల నుండి సమావేశాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుడ్డి కిరణ్ కుమార్, కొనతల రేవతి రావు, గవర కులస్తుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.