BREAKING
19 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆనంద్ బాబు యాదవ్ ను గెలిపించుకుందాం.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే విపరీతంగా జుట్టు రాలుతోందా.. ఈ పొరపాట్లు మానుకుంటే హెయిర్ లాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు జేపీ మోర్గాన్ లైంగిక వేధింపుల కేసులో అబద్ధాలు చెప్పాలంటూ మాజీ బ్యాంకర్ రాణా ఒత్తిడి శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్

నదీ తీరప్రాంత గ్రామాల్లో అధికారుల పర్యటన..

Select Suryaa Now
నదీ తీరప్రాంత గ్రామాల్లో అధికారుల పర్యటన..

నరసన్నపేట, అక్టోబర్ 27: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నరసన్నపేట మండల ప్రత్యేక అధికారి అనురాధ, నరసన్నపేట డిప్యూటీ ఎంపీడీవో,కమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిల్లా జాగన్మోహనరావు మంగళవారం తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్న వెంకటాపురం, అబూజియాపేట గ్రామాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తుఫాను ప్రభావంపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ, జిల్లా అధికారుల నుంచి వెలువడే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించి సహాయం పొందాలని తెలిపారు.

తుఫాను ప్రభావం ఉన్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని చేరవేయాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.