BREAKING
ఓవర్సీస్‌ బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డు వసూళ్లు.. విజయ్ దేవరకొండ సంచలనం జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు బెల్ట్ షాపుల నిర్వహణపై సర్పంచ్ ల ఆగ్రహం.... భట్టిప్రోలు మండలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు బాలల భద్రతకు ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’.. పోక్సో చట్టం, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌పై 1,650 మందికి పైగా విద్యార్థులకు న్యాయమూర్తుల అవగాహన " అక్రమ కేసులతో అరెస్టులను ఖండిస్తున్నాం - కాకాణి" వి బి జి రామ్ పనులపై శిక్షణ...... అబుదాబిలో ఒకే వేదికపై విజయ్ దేవరకొండ, శిఖర్ ధావన్.. వైరలవుతున్న పిక్స్ రుణం తీర్చుకుంటా అవకాశం కల్పించండి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ అనిరుధ్, కావ్య మారన్ చెన్నై రిసెప్షన్ ఇన్విటేషన్ వైరల్.. ఆ ఒక్క టాలీవుడ్ హీరో ఎవరంటే ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు ‘స్వేచ్ఛ రథం’.. వెట్టిచాకిరీ రహిత జిల్లాగా మేడ్చల్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం 20వ వార్డులో పలువురు టిడిపి కార్యకర్తలు వైసీపీలో చేరిక మహిళల రక్షణకే మొదటి ప్రాధాన్యత -రాజీవ్ గాంధీ కాలనీ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఈదగాలి గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, కార్డన్ సెర్చ్

ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి

Select Suryaa Now
ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి

మహబూబ్ నగర్ సూర్య న్యూస్ -

 పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల!

తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం (DGE) SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షలు – మార్చి 2027కు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. ఆలస్య రుసుము లేకుండా: అక్టోబర్ 30 నుండి నవంబర్ 16 రకు.

రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 18 నుండి డిసెంబర్ 1 వరకు రూ.200 ఆలస్య రుసుముతో: డిసెంబర్ 3  నుండి 14 డిసెంబర్  వరకు.రూ.500 ఆలస్య రుసుముతో:డిసెంబర్ 16 -2026 నుండి డిసెంబర్ 28 -2026 వరకు.పరీక్ష ఫీజు వివరాలు:
▪️ మూడు సబ్జెక్టుల వరకు: రూ.110/-
▪️ మూడు సబ్జెక్టులకు మించి: రూ.125/-
▪️ వొకేషనల్ అభ్యర్థులకు: సాధారణ పరీక్ష ఫీజు రూ.125/-తో పాటు రూ.60/-చెల్లించాలి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు:
▪️ పరీక్ష ఫీజు చెల్లింపులు పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే చేయాలి.
▪️ ఆన్‌లైన్‌లో అభ్యర్థుల వివరాలను గడువులోగా సమర్పించాలి.
▪️ చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లింపులు పూర్తి చేయాలి.
▪️ ఫీజు చెల్లింపు గడువులు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబడవు.

???? అధికారిక వెబ్‌సైట్: https://www.bse.telangana.gov.in

ఓం ప్రకాష్ ..మహబూబ్ నగర్