BREAKING
ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌

ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం

Select Suryaa Now
ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం

సీతానగరం, అక్టోబరు 27 (మేజర్ న్యూస్): 

మండలంలో ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో టిడిపి పార్టీ అభ్యర్థి గొట్టాపు అప్పారావు ఎన్నికల ప్రచారాన్ని వర్షం సైతం లెక్కచేయకుండా గ్రామంలో ఉన్న టిడిపి నాయకులతో పాటు గ్రామస్తులు. గ్రామ పెద్దలతో కలిసి

 కలిసి ముమ్మరంగా నిర్వహించారు. తన సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని ప్రజలకు వివరిస్తున్నారు., ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేస్తానని తెలియజేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వీధుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి అంశాలను తీసుకెళ్తానని భరోసా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.