BREAKING
మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్ అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందంతో పునఃప్రారంభమైన చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే ట్రంప్ 'డాన్‌రో డాక్ట్రిన్'కు ఎదురుదెబ్బగా లూలా విజయాలు అపోలో, అరేస్ వినూత్న వ్యూహాలపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి: ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు

చిన్న పిల్లల వైద్యుడు డా. హరి మృతి

Select Suryaa Now
చిన్న పిల్లల వైద్యుడు డా. హరి మృతి


*సంతాపం తెలిపిన తోటి వైద్యులు &సిబ్బంది 
పాలకొండ, మేజర్ న్యూస్ 
పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న చిన్న పిల్లల వైద్యులు డా హరి మడుగుల ఆదివారం రాత్రి గుండె పోటు తో అకాల మరణించారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి డా నాగ భూషణ రావు,  మెడికల్ సూపరింటెండెంట్ డా. కడియం చిరంజీవి ఆధ్వర్యంలో సీనియర్ వైద్యులు డా వాగ్దేవి సీనియర్ వైద్యులు డా భారతీ  గర్భిణి స్త్రీలు వైద్యురాలు డా. శోభా రాణి , సీనియర్ వైద్యులు డా. హేమ సుందర్ రావు, ఆర్ యం. ఓ కె. రవికుమార్, డా. భరణి . డా. రాజేశ్వరరావు, డా. సునీత చంద్రిక, డా  భాగ్యశ్రీ డా.యశస్వనీ
డా.మహేశ్వరి, డా. దినేశ్, డా. రాజీవ్ ,డా .విజయ్, డా.లోకేశ్వర రెడ్డి.           , డా.  సాకేత్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్.          నర్సింగ్ సూపరింటెండెంట్  దుర్గ భవాని , హెడ్ నర్సులు నర్సింగ్ సిబ్బంది, రోడియోలాజి, సిబ్బంది పారా మెడికల్ సిబ్బంది, ఐ సి టి సి సిబ్బంది, టి. బీ, సిబ్బంది పరిపాలన విభాగం శ్రీ. పి 
గుంపా స్వామి  పరిపాలన అధికారి, కార్యాలయం సూపరింటెండెంట్. శ్రీనివాస రావు సీనియర్ సహాయకులు ధనుంజయ పాడి, ఊర్మిళ సీనియర్ సహాయకురాలు, జూనియర్ సహాయకులు శివ ప్రసాద్ బెవర, శివ కుమార్ దన్నాన ఆఫీసు సబ్ ఆర్డినెట్ భూపతి కార్యాలయం ఆవరణం లో సంతాపం వరిసేవలను కొనియాడురు వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూరాలని కోరారు.