BREAKING
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌ రైతులను అతలాకుతులం చేసిన తుఫాన్

మహిళల రక్షణకే మొదటి ప్రాధాన్యత -రాజీవ్ గాంధీ కాలనీ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి

Select Suryaa Now
మహిళల రక్షణకే మొదటి ప్రాధాన్యత  -రాజీవ్ గాంధీ కాలనీ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 64వ డివిజన్ పరిధిలోని జీవకోన ప్రాంతంలో మహిళల రక్షణకు మొదట ప్రాధాన్యత ఇస్తూ గెలిచిన వెంటనే వారికి రక్షణగా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు, నిరంతరం పోలీస్ గస్తిని ఏర్పాటు చేస్తామని రాజీవ్ గాంధీ కాలనీ ప్రచారంలో అన్నా మల్లేశ్వరి మహిళలకు హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మంగళవారం జీవకోన పరిసర ప్రాంతాలలో ఆమె ఇంటింటికి ప్రచార నిర్వహించారు. మహిళలకు రక్షణతో పాటు మెరుగైన సమాజం నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో రాజీ లేకుండా పనిచేస్తామని తెలియజేశారు. ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అన్ని సమస్యలు తనకి తెలుసని, వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేసి అన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అండగా నిలవండి అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బూతు ఇంచార్జ్ సోము యాదవ్, లతా, తులసి, శ్రీనివాస్ యాదవ్, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్