BREAKING
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌ రైతులను అతలాకుతులం చేసిన తుఫాన్

భట్టిప్రోలు మండలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు

Select Suryaa Now
భట్టిప్రోలు మండలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
భట్టిప్రోలు మండల పరిధిలోని 14 ఎంపీటీసీ స్థానాలకు పలువురు అభ్యర్థు వారి వారి నామినేషన్లను ఉపసంహరించుకోగా మిగిలిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఎన్ దేవలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల వారీగా భట్టిప్రోలు ఒకటవ వార్డుకు కట్టా నాగరాజు(వైసిపి), కత్తి కృష్ణ(తెలుగుదేశం), రెండవ వార్డుకు లింగం శ్రీనివాసరావు (వైసీపీ), మండ్రు సునీల్ బాబు (తెలుగుదేశం), మూడవ వార్డుకు గాత్రం సౌమ్యశ్రీ (తెలుగుదేశం), కౌతరపు పద్మావతి (వైసిపి), మురుగుడు సత్యనారాయణ (సిపిఎం), నాలుగవ వార్డుకు కటకం కుమారస్వామి (తెలుగుదేశం) కవుతరపు విజయలక్ష్మి వైసిపి), వెల్లటూరు గ్రామంలో ఒకటవ సెగ్మెంట్ కు జంపని వర్దని తెలుగుదేశం) మైలా అను ప్రవళిక (ఇండిపెండెంట్) గుర్రం వెంకటేశ్వరమ్మ (వైసిపి), వెల్లటూరు రెండవ సెగ్మెంట్ కు డొక్కా రామస్వామి (తెలుగుదేశం) పుట్టి ఆదం వైసిపి), చింతమోటు గ్రామంలో ము మ్మనేని వాసవి (తెలుగుదేశం), సొంటి నాగవేణి (వైసిపి) పెదపులివర్రు దోవతోటి ఝాన్సీ (వైసీపీ), బుస్సా  విజయలక్ష్మి (తెలుగుదేశం), గొ రిగపూడి లో బచ్చు రాధాకృష్ణ (జనసేన),  ఈఊరు లక్ష్మీ రమాదేవి (వైసిపి), ఓలేరు లో జంగం స్వరూప (వైసిపి), ముమ్మనేని ప్రభు కుమారి (తెలుగుదేశం) పల్లి కోన గ్రామంలో నూతక్కి జస్వంత్ రాజు (వైసిపి) వేములపల్లి రఘునాథ్ (తెలుగుదేశం), సూరేపల్లి లో చోడాబత్తుని రాజ్యలక్ష్మి (తెలుగుదేశం), తెనాలి స్నేహ (వైసిపి), కోనేటి పురం గ్రామంలో (వైసిపి), జల్లి రత్నకుమారి (తెలుగుదేశం) ఐలవరం గ్రామంలో జొన్నాదుల నవీన్ కుమార్ (వైసీపీ) గాత్రం బాలకృష్ణ (తెలుగుదేశం) తరపున అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. జడ్పిటిసి అభ్యర్థులుగా నక్క శ్రీనివాసరావు (తెలుగుదేశం), బో ల్లెద్దు ప్రతాప్ (వైసిపి)జి సుధాకర్ సిపిఎం పార్టీల తరఫున అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. నేటి నుండి అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.