ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
ముండ్లమూరు జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు నిలిచారు. జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఉపసంహరణాలు జరిగాయి. జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య, స్వతంత్ర అభ్యర్థిగా మందలపు రాజేశ్వరి, వైసిపి అభ్యర్థిగా చింత శేష లక్ష్మీ ఎన్నికల బరిలో నిలిచారు.