BREAKING
ఓవర్సీస్‌ బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డు వసూళ్లు.. విజయ్ దేవరకొండ సంచలనం జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు బెల్ట్ షాపుల నిర్వహణపై సర్పంచ్ ల ఆగ్రహం.... భట్టిప్రోలు మండలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు బాలల భద్రతకు ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’.. పోక్సో చట్టం, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌పై 1,650 మందికి పైగా విద్యార్థులకు న్యాయమూర్తుల అవగాహన " అక్రమ కేసులతో అరెస్టులను ఖండిస్తున్నాం - కాకాణి" వి బి జి రామ్ పనులపై శిక్షణ...... అబుదాబిలో ఒకే వేదికపై విజయ్ దేవరకొండ, శిఖర్ ధావన్.. వైరలవుతున్న పిక్స్ రుణం తీర్చుకుంటా అవకాశం కల్పించండి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ అనిరుధ్, కావ్య మారన్ చెన్నై రిసెప్షన్ ఇన్విటేషన్ వైరల్.. ఆ ఒక్క టాలీవుడ్ హీరో ఎవరంటే ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు ‘స్వేచ్ఛ రథం’.. వెట్టిచాకిరీ రహిత జిల్లాగా మేడ్చల్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం 20వ వార్డులో పలువురు టిడిపి కార్యకర్తలు వైసీపీలో చేరిక మహిళల రక్షణకే మొదటి ప్రాధాన్యత -రాజీవ్ గాంధీ కాలనీ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఈదగాలి గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, కార్డన్ సెర్చ్

బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక

Select Suryaa Now
బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక

బిట్రగుంట, మేజర్ న్యూస్ :   బోగోలు మండలంలోని 14 ఎంపీటీసీ సెగ్మెంట్లకు గాను 23 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ రామారావు పేర్కొన్నారు. బుధవారం ఎంపీటీసీ జడ్పిటిసి నామినేషన్ల వేసిన  అభ్యర్థులు ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా పలువురు వారి అభ్యర్థిత్వాన్ని ఉపహరించుకున్నారని తెలిపారు. 14 ఎంపీటీసీ సగ్మెట్ల కు గాను నామినేషన్లు వేసిన అభ్యర్థులలో ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక కాబడ్డారు. అందులో బోగోలు.1 టిడిపి అభ్యర్థి పందిపాటి మనోహర్, బోగోలు.2 టిడిపి అభ్యర్థి పులి వెంకటస్వామి, సి.ఆర్. పాలెం ఇండిపెండెంట్ అభ్యర్థి ఆవుల రాములమ్మ అనే వారు ఏకగ్రీవంగా ఎంపిక కాబడ్డారు. మిగిలిన 11 సెగ్మెంట్లకు గాను పోటీల్లో అభ్యర్థులు ఉన్నారు.  తాళ్లూరు సెగ్మెంట్ నుంచి వైసిపి అభ్యర్థి యేసుపోగు పద్మజ, టిడిపి అభ్యర్థి తాళ్లూరి విజయమ్మ, బిట్రగుంట సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి పాలకిర్తి మేఘన వైసిపి అభ్యర్థి సుజాత, అల్లిమడుగు సెగ్మెంట్ నుంచి టిడిపి అభ్యర్థి ఇందుకూరు పల్లవి వైసిపి నుంచి ఏనుగుల బిందు భారతి, టిపి గూడూరు నుంచి టిడిపి అభ్యర్థి కోడూరు రమ వైసిపి అభ్యర్థి అరటి పల్లి సుజాత, విశ్వనాథరావుపేట.2 సబ్మిట్ నుంచి వైసిపి అభ్యర్థి గోపిశెట్టి సంధ్య టిడిపి బొడ్డు అరుణకుమారి, జువ్వలదిన్నె సెగ్మెంట్ నుంచి వైసిపి అభ్యర్థి ఆవుల సీనయ్య టిడిపి నుంచి చిన్నమగారి రాజశేఖర్, మంగమూరు సెగ్మెంట్ నుంచి టిడిపి అభ్యర్థి ఎన్నాబత్తిన శ్రీనివాసులు వైసీపీ నుంచి వంటేరు సురేష్, బోగోలు.3 సెగ్మెంట్ నుంచి టిడిపి అభ్యర్థి గోసాల శ్యాంసుందర్ వైసిపి నుంచి చార్లెస్ అనిల్ కుమార్, విశ్వనాథరావుపేట.1 సెగ్మెంట్ నుంచి వైసిపి అభ్యర్థి బొందు నిర్మల్ కుమార్, జనసేన నుంచి గంట నేతాజీ, ఇండిపెండెంట్ అభ్యర్థి థన్యాసి శ్రీధర్, ఎస్ వి పాలెం సెగ్మెంట్ నుంచి వైసీపీ అభ్యర్థి ఆవుల సుభాషిని టిడిపి నుంచి బడుగు వెంకట శేషమ్మ, నాగులవరం సెగ్మెంట్ నుంచి వైసిపి అభ్యర్థి ఆదిరెడ్డి టిడిపి నుంచి గణేశం రమేష్ అనే వారు పోటీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సుబ్రహ్మణ్యం ఉన్నారు.