BREAKING
అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు! సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు.

కోచింగ్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Select Suryaa Now
కోచింగ్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


మహబూబ్ నగర్ సూర్య న్యూస్ -

మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు కేజీబీవీ మహబూబ్ నగర్ అర్బన్ ,కేజీబీవీ మహబూబ్ నగర్ రూరల్ ,కేజీబీవీ భూత్పూర్ మరియు తెలంగాణ మోడಲ್ స్కూల్ వెన్నాచేడు యందు పార్ట్ టైం ఎక్సर्नల్ ఫ్యాకల్టీ కొరకు నీట్ ఐఐటి మరియు క్లాట్ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చుటకు గాను అర్హులైన అభ్యర్థుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి ఐ.విజయ కుమారి ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపారు.వివరాల కొరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయములోని నోటీసు బోర్డు యందు వివరాలు ఉంచబడినవి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29 న సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి.

ఓం ప్రకాష్ —మహబూ నగర్.