హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు.
పెద్ద శంకరంపేట్. ; పెద్ద శంకరంపేట మండల పరిధిలో నీ కోలపల్లి గొట్టిముక్కుల గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గణేష్ రావు. చాకలి నరేష్ యాదగిరి నరసింహులు తోపాటు పలువురు మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్.. మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు సురేష్ గౌడ్ దత్తు దామోదర్ చంద్రకాంత్ సంగమేశ్వర్ ఆగమయ్య ప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు..