BREAKING
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల ప్రచురణ: అభ్యంతరాల స్వీకరణకు ఆహ్వానం. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా షీ టీం బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సోము వీర్రాజు కోచింగ్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూల్ వెంకటరమణ కాలనీలో వైసీపీ ప్రచారం గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే డా. మైనంపల్లి రోహిత్ మహాసంకల్పం! అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని విజ్ఞప్తి - ఎమ్మెల్యే ముత్తుముల చెర్లో ఎడవల్లి ఎంపిటిసి మెంబర్ గా మాజీ ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి ఎన్నిక పవర్‌పేట నుంచి పడమటవీధి జానకిగా రితికా నాయక్.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్ కావలి ఎంపీటీసీ పోటీదారులకు బి-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ ఆర్నబ్ తుఫాన్ ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి కావలిలో జనసేన ప్రభంజనం: బాడుగుడిపాడు ఎంపీటీసీ గా మాగంటి రాజ్యలక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు

తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం

Select Suryaa Now
తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం

వరికుంటపాడు మేజర్ న్యూస్ :  మండలంలోని తోటల చెరువుపల్లి ఎంపీటీసీ స్థానానికి చండ్ర చెంచులక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆమె పేరును ప్రకటించిన నేపథ్యంలో, ఆమె పోటీ చేసిన ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.  ఎంపీటీసీగా ఏకగ్రీవమైన చండ్ర చెంచులక్ష్మికి  రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వెంకటేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తోటల చెరువుపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో స్థానికంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఆమె వెంట భర్త ఎంపీపీ అభ్యర్థి చండ్రా మధుసూదన్ రావు ఉన్నారు