BREAKING
ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి వలస కూలి మృతి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల ప్రచురణ: అభ్యంతరాల స్వీకరణకు ఆహ్వానం. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా షీ టీం బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సోము వీర్రాజు కోచింగ్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూల్ వెంకటరమణ కాలనీలో వైసీపీ ప్రచారం గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే డా. మైనంపల్లి రోహిత్ మహాసంకల్పం! అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని విజ్ఞప్తి - ఎమ్మెల్యే ముత్తుముల చెర్లో ఎడవల్లి ఎంపిటిసి మెంబర్ గా మాజీ ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి ఎన్నిక పవర్‌పేట నుంచి పడమటవీధి జానకిగా రితికా నాయక్.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్ కావలి ఎంపీటీసీ పోటీదారులకు బి-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ ఆర్నబ్ తుఫాన్ ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్..

Select Suryaa Now
కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్..

తుఫాను ధాటికి కోనసీమ తీరప్రాంతాలు వణికిపోతున్నాయి. ఇవాళ కోనసీమకు 'కాళరాత్రి'గా మారనుండటంతో యంత్రాంగం తీవ్ర అప్రమత్తమైంది. సముద్రంలో అలల ఉద్ధృతి విపరీతంగా పెరగడంతో జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

యానాం నుంచి కాకినాడ వరకు భారీ ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరంలో దాదాపు 2.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ముఖ్యంగా ఉప్పాడ తీరంలో సముద్రం విరుచుకుపడుతూ ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. తీరం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఉప్పాడ బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఎవరూ తీరప్రాంతాలకు రావద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.