BREAKING
ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి వలస కూలి మృతి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల ప్రచురణ: అభ్యంతరాల స్వీకరణకు ఆహ్వానం. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా షీ టీం బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సోము వీర్రాజు కోచింగ్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూల్ వెంకటరమణ కాలనీలో వైసీపీ ప్రచారం గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే డా. మైనంపల్లి రోహిత్ మహాసంకల్పం! అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని విజ్ఞప్తి - ఎమ్మెల్యే ముత్తుముల చెర్లో ఎడవల్లి ఎంపిటిసి మెంబర్ గా మాజీ ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి ఎన్నిక పవర్‌పేట నుంచి పడమటవీధి జానకిగా రితికా నాయక్.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్ కావలి ఎంపీటీసీ పోటీదారులకు బి-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ ఆర్నబ్ తుఫాన్ ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం.

Select Suryaa Now
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష  సమావేశం.

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  LCDC  సర్వే  పై  ఈరోజు  జిల్లా కుష్ఠు, ఎయిడ్స్  మరియు  టీబీ  అధికారి కార్యాలయంలో  డిప్యూటీ  పారా  మెడికల్  ఆఫీసర్స్  సమావేశం  జరిగింది. జిల్లా  లెప్రసీ,ఎయిడ్స్ మరియు టీబీ అధికారి  డాక్టర్ SK ఖాదర్ వలి   మాట్లాడుతూ  యల్ సి డి సి  సర్వే సెప్టెంబర్ 11వ తేదీ  నుంచి  ఈరోజు  వరకు  కేవలం  14.16 శాతము  మాత్రమే  ఆన్ లైన్  లో చేసారు.  పి  హెచ్ సి  వైద్యాధికారులు  అందరూ ఏ  ఎన్  ఎం  లు  మరియు  ఆశా  కార్యకర్తల  కు  సర్వే త్వరగా పూర్తి  చేయవలసినదిగా ఆదేశాలు  ఇవ్వవలసినది గా  తెలియ  చేశారు. అర్బన్ ఏరియాలలో తక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాలను గుర్తించి సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ కమీషనర్ గారి  ఆదేశానుసారం  ఆన్  లైన్  సర్వే అందరూ  తప్పనిసరిగా  చేయవలెనని  తెలియచేశారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ న్యూక్లిస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్   టి హెచ్ వార్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాలని   ఫిజియోథెరపిస్ట్ నరసింహులు  వార్డు ఫిజియోథెరపిస్ట్ జోబు   పీఎంఓ మల్లమ్మ   మరియు డిపిఎంఓలు పాల్గొన్నారు