BREAKING
అభిషేక్ శర్మ వీరంగం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం! *రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీనిధి విద్యార్థుల ఎంపిక* జనాభా గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెంకన్న సన్నిధిలో ఎలక్షన్ జిల్లా అధికారి ప్రశాంతి ప్రత్యేక పూజలు విరువూరులో వైసీపీ ప్రచార హోరు కాకాణి నాయకత్వంలో విజయమే లక్ష్యంగా ముందుకు.. వాతావరణ మార్పుల నిధులకు నిధుల కొరత లేదు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో సాంకేతిక అస్థిరత ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన 15వ రోజుకు చేరుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె - ఉద్యోగులను ఆదుకోవాలని మంత్రి సీతక్కకు వినతి నెల్లూరు 59వ డివిజన్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం మేరే గ్రూప్ లాభాల జోరు వత్సవాయిలో 18 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ ఎయిడ్స్ నియంత్రణలో నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ

Select Suryaa Now
పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ

పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ


పోలీసులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు


హుస్నాబాద్

పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు సెయింట్ జోసెఫ్ స్కూల్, బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించడం, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడం వంటి లక్ష్యాలతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ సదానందం, సీఐ శ్రీధర్, ఎస్సైలు లక్ష్మారెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పోలీసులు సైకిల్ ర్యాలీలో పాల్గొని ఏసీబీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. పోలీసు శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు.