వెంకన్న సన్నిధిలో ఎలక్షన్ జిల్లా అధికారి ప్రశాంతి ప్రత్యేక పూజలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని జిల్లా ఎలెక్షన్ అబ్జర్వర్ ఐఏఎస్ పి ప్రశాంతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి అర్చకులు సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి విశిష్టత గురించి వివరించి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రములతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు వీరి వెంట తాసిల్దార్ శ్రీరామచంద్రమూర్తి ఎస్సై ఎస్ రాము లు ఉన్నారు