BREAKING
డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి 17 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు. మండపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వింజమూరు మండలంలో స్థానిక సంస్థలు ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు

పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే

Select Suryaa Now
పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల  వారీగా తెలుగుదేశం మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ ఈ క్రింది విధంగా తెలియజేశారు. అమ్మరాజుపల్లి సి. కె. అమరావతి (టిడిపి)టి.రెడ్డి పద్మజ (వైఎస్ఆర్సిపి),అప్పినపల్లి సి. పద్మమ్మ  (టిడిపి)బి. రెడ్డెమ్మ(వైఎస్ఆర్సిపి),
బట్టందొడ్డి డి.నాగరాజ(టిడిపి) వి. సొన్నేగౌడ (వైఎస్ఆర్సిపి),చలమంగళం
బి. విజయ లక్ష్మి(టిడిపి),జి. సుష్మాకీర్తి (వైఎస్ఆర్సిపి),చామనేరు తేటిమిట్ట గట్టప్ప(టిడిపి) టి. వెంకటరమణ (వైఎస్ఆర్సిపి),కోగిలేరు కన్నేమడుగు బాలాజీ(టిడిపి),నాధముని (వైఎస్ఆర్సిపి),కొలత్తూరుఎం. అనంత లక్ష్మి(టిడిపి)ఏం. శ్వేత(వైఎస్ఆర్సిపి),
ముత్తుకూరు కే.సుబ్రహ్మణ్యం(టిడిపి)
ఎల్. రమాదేవి(వైఎస్ఆర్సిపి), నాగిరెడ్డిపల్లిఎస్. మునీశ్వరమ్మ (టిడిపి)
ఎం.శ్రీదేవి(వైఎస్ఆర్సిపి),పెద్దకాప్పల్లి
ఎస్.సావిత్రమ్మ(టిడిపి)టి. రెడ్డెమ్మ (వైఎస్ఆర్సిపి),పెద్దపంజాణి
షేక్ బావాజన్ (టిడిపి)పి. ఇమ్రాన్ ఖాన్(వైఎస్ఆర్సిపి),పెద్దవెలగటూరు
మహేష్ టెక్కుపల్లి (టిడిపి)ఎం.మోహన్ (వైఎస్ఆర్సిపి),రాజుపల్లి కే. అశ్విని (టిడిపి)కే. తేజస్వి(వైయస్ఆర్సీపీ),
రాయలపేట-1 టి.బాలాజీ(టిడిపి)
సలవాది మహా వైశాఖం(వైఎస్ఆర్సిపి),
రాయలపేట-2 కె. జ్యోతి(టిడిపి)
ఏస్. సోనియా బేగం(వైఎస్ఆర్సిపి),శివాడి
జి.ఆనంద్(టిడిపి)సురేష్ కంసల (వైఎస్ఆర్సిపి), వీరపల్లి  జె. సుబ్రహ్మణ్యం(టిడిపి)వెంకటాచలపతి (వైఎస్ఆర్సిపి) 

-ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి ,పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జ్