వింజమూరు మండలంలో స్థానిక సంస్థలు ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు
వింజమూరు మేజర్ న్యూస్ : ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో పోటీ చేసేందుకు వింజమూరు మండలం నుండి మూడు రోజుల నామినేషన్ల సమయంలో 16 మంది దరఖాస్తు చేశారు పరిశీలనానంతరం 72 మంది ఉండగా 27వ తేదీ ఉపసంహరణ చివరి రోజు సందర్భంగా 42 మంది ఉపసంహరించుకోగా 30 మంది చివరి జాబితాగా నిలిచారు. వారిలో బిట్ వన్ నుండి వైసీపీ నుండి ఒకరు టిడిపి నుండి ఒకరు బిట్ 2 నుండి వైఎస్ఆర్సిపి నుండి ఒకరు టిడిపి నుండి ఒకరు బిట్ 3 నుండి వైసీపీ నుండి ఒకరు టిడిపి నుండి ఒకరు బిట్ ఫోర్ నుండి టిడిపి నుండి ఒకరు వైసీపీ నుండి ఒకరు బిట్ ఫైవ్ నుండి వైఎస్ఆర్సిపి నుండి ఒకరు తెలుగుదేశం నుండి ఒకరు జనసేన నుండి ఒకరు బిట్ సిక్స్ నుండి వైసీపీ నుండి ఒకరు టిడిపి నుండి ఒకరు సెగ్మెంట్ నుండి తెలుగుదేశం ఒకరు వైఎస్ఆర్సిపి ఒకరు శంఖవరం సెగ్మెంట్ నుండి వైఎస్ఆర్సిపి నుండి ఒకరు తెలుగుదేశం నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాటేపల్లి సెగ్మెంట్ నుండి వైఎస్ఆర్సిపి పార్టీ నుండి ఒకరు తెలుగుదేశం పార్టీ ఒకరు గుండె మడగలసెగ్మెంట్ నుండి బిజెపి నుండి ఒకరు వైఎస్ఆర్సిపి నుండి ఒకరు చాగలకుండా సెగ్మెంట్ నుండి వైఎస్ఆర్ సీపీ నుండి ఒకరు తెలుగుదేశం నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఒకరు బుక్కాపురం సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరు తెలుగుదేశం పార్టీ నుండి ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు బరిలో నిలిచారని ఆర్ఓఎం శేషగిరిరావు తెలిపారు .