BREAKING
తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి

బాపట్ల జిల్లా బీచ్ లు తాత్కాలికంగా మూసివేత - అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్

Select Suryaa Now
బాపట్ల జిల్లా బీచ్ లు తాత్కాలికంగా మూసివేత - అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్

బాపట్ల: అర్నబ్ తుపాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి జిల్లాలోని బీచ్ లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

చీరాల ఓడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ ల వద్ద ఆంక్షలు విధించారు. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు బీచ్ లకు రావద్దని అధికారులు సూచించారు.

అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు బీచ్ లలో పర్యాటకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.