BREAKING
ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి 17 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు. మండపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు

Select Suryaa Now
ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు గాను 43 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రుద్ర ఎంపీడీవో పి వి ఆర్ కే రాజు తాసిల్దార్ శ్రీ రామ చంద్ర మూర్తి లు తెలిపారు. మండల పరిధిలోని 17 గ్రామాల్లోనూ 19 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 21 నుండి 23 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరించగా 103  మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అందించినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వరకు నామినేషన్ ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు ఇవ్వడంతో 43 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు టీడీపీ నుంచి 15 మంది వైకాపా నుంచి 19 మంది జనసేన నుంచి 4 గురు బీఎస్పీ నుంచి 1అభ్యర్థి, 

ఇండిపెండెంట్లు 4 గురు అభ్యర్థులు ఎన్నికల  బరిలో ఉన్నట్లు తెలిపారు. వారికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అందిన బీఫార్మలు ప్రకారం గుద్దులు కేటాయించడం అందుబాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికలు నిబంధన ప్రకారం ఎన్నికల గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు