BREAKING
ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి 17 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు. మండపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు

Select Suryaa Now
31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు

మహబూబ్ నగర్ పియు క్రీడలు సూర్య న్యూస్ -

31న ఆర్చరీ మెన్ అండ్ వుమెన్... ఇండియన్ రౌండ్, కాంపౌండ్ రౌండ్ మరియు రీ కరువు రౌండు లో ఎంపికలు- పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 31న ఉదయం 9:30 గంటలకు  గంటలకు మహిళల మరియు పురుషుల విభాగం లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సెలెక్షన్ లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమం కు ఉపకులపతి ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ , రిజిస్ట్రార్ ఆచార్య పీ రమేష్ బాబు ముఖ్య అతిధులు గా హాజరు అవుతారని యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డా. వై. శ్రీనివాసులు ఈ రోజు  తెలిపారు. ఈ పోటీలు సూర్య అకాడమీ నియర్ పి బి ఆర్ రెసిడెన్సి బైపాస్ రోడ్డు మహబూబ్నగర్ లో జరుగుతాయని పేర్కొన్నారు.ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 15 నుంచి 22 వరకు  తేజ్పూర్ యూనివర్సిటీ, తేజ్పూర్, అస్సాంలో నిర్వహించే సంబంధిత అంతర్‌ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.పోటీల్లో పాల్గొనేవారు పదో తరగతి బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ప్రస్తుత విద్యాసంస్థ బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు.

ఓం ప్రకాష్ - మహబూబ్ నగర్