చిన్నగంజాం మండలంలో పోలీంగ్ బూత్‌లు పరిశీలన
చిన్నగంజాం, మేజర్‌న్యూస్ :చిన్నగంజాం మండలం పరిధిలోని చిన్నగంజాం, పెదగంజాం మోటుపల్లి గ్రామాల్లోని ZPTC /MPTC పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ సిబ్బందికి పోలింగ్ కేంద్రం లో ఏర్పాటు చేవయవలసిన వసతులు గురించి త్వరగా పూర్తి చేయవలసినదిగా తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.