BREAKING
కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు చిన్నగంజాం మండలంలో పోలీంగ్‌ బూత్‌లు పరిశీలన పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే 57వ డివిజన్‌లో షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారం.. భారీ ర్యాలీ రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు నెర్రలు బారిన పొలాలు.. రైతన్న కన్నీళ్లు! 31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత. చిన్నగంజాం మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు. కొనగళూరు లో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం

విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

Select Suryaa Now
విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

నవాబుపేట సూర్య న్యూస్:మండలంలోని కాకర్లపహాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం అన్ని తరగతుల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండెని బాలయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సంతోష్ రెడ్డి,పాఠశాల చైర్మన్ నర్సమ్మ,పంచాయతీ కార్యదర్శి శ్రీలత,ఉప సర్పంచ్ అంబేద్కర్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు పాశం గోపాల్,సుభాన్ చారి,పాశం నర్సిములు,సంజీవ రెడ్డి,ఎండీ మైనొద్దీన్,అంకం ఆంజనేయులు,బోయిగారి నర్సిములు,మల్లేష్,ఉపాధ్యాయులు విజయ్ కుమార్,రవీందర్,శ్రీను,రమేష్,గ్రామ యువకులు,మహిళలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.