చిన్నగంజాం మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు
చిన్నగంజాం, మేజర్‌న్యూస్ :చిన్నగంజాం మండలం పరిధిలోని పెదగంజాం, చిన్నగాంజాం మరియు మోటుపల్లి గ్రామాల పరిధిలోని రిలీఫ్ సెంటర్లు విజిట్ చేసి, సిబ్బందికి అప్రమత్తంగా వుండాలని సూచనలు ఇచ్చారు. చిన్నగంజాం తహసీల్దార్ వారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 8712183198. చిన్నగంజాం మండలం పరిధిలోని ప్రజలు తుఫాన్ వల్ల ఏమైనా ఇబ్బంది వున్నచో పై నెంబరు కి కాల్ చేసి తెలపాలన్నారు. రేపు ఎల్లుండి ప్రజలు అత్యవసరం వుంటే మాత్రమే బయటకు రావాలి లేదా సురక్షత ప్రాంతంలో మీ ఇంటిలో గాని రిలీఫ్ సెంటర్ల లో కాని ఉండవలసినదిగా తెలియజేశారు.