BREAKING
ఎన్నికల అధికారికి టీడీపీ జడ్పీటీసీ బి ఫారం అందజేత గోవింద నామ స్మరణతో మారుమోగిన వాడపల్లి భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'హరివరాసనం'.. విడుదల తేదీ అధికారిక ప్రకటన! నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

నెల్లూరు 57వ వార్డులో SDPI అభ్యర్థి అడ్వకేట్ షేక్ అస్మా ప్రచారానికి విశేష స్పందన

Select Suryaa Now
నెల్లూరు 57వ వార్డులో SDPI అభ్యర్థి అడ్వకేట్ షేక్ అస్మా ప్రచారానికి విశేష స్పందన

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో SDPI బలపరిచిన 57వ వార్డు అభ్యర్థి అడ్వకేట్ షేక్ అస్మా ఎయిర్ కండిషనర్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి అడ్వకేట్ సయ్యద్ కషిఫ్ కుట్టు మిషన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. వీరి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ శ్రేణులు తెలిపాయి.  ఇద్దరూ విద్యావంతులు, న్యాయవాదులు కావడంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రచారంలో కోరుతున్నారు. నగరంలో మార్పు కోసం తమ అభ్యర్థులకు ఒక అవకాశం ఇచ్చి, సంబంధిత గుర్తులపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని SDPI నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పుంగనూరు మున్సిపాలిటీలోని 5వ వార్డులో SDPI అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచిందని పేర్కొన్నారు.