ఎన్నికల అధికారికి టీడీపీ జడ్పీటీసీ బి ఫారం అందజేత
ఎన్నికల అధికారికి టీడీపీ జడ్పీటీసీ బి ఫారం అందజేత పెడన మేజర్ న్యూస్ : పెడన మండల జడ్పిటిసి అభ్యర్థి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి బీఫామ్ అందించామని కాగిత లక్ష్మి తెలిపారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ బీఫామును అందించారు. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ మండల అభివృద్ధికి తన వంతు కృషి శక్తి వంచన లేకుండా చేస్తానని అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.