శివాలయం వద్ద సీసీ నిర్మాణం పనులు
రామాయంపేట ; నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివాలయం దగ్గర గ్రామానికి చెందిన రాగుల బాలయ్య తన సొంత డబ్బులతో సిసి రోడ్ వేయడం జరిగింది. బాలయ్య కుటుంబ సభ్యులను ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న రమేష్ మాజీ సర్పంచ్ సంగు స్వామి తదితరులు పాల్గొన్నారు.