BREAKING
నదీ పరివాహక గ్రామాల్లో సబ్ కలెక్టర్ పర్యటన ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

సీతారామపురం ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం

Select Suryaa Now
సీతారామపురం  ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం   చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను    7 ఎంపీటీసీలు ఏకగ్రీవం

సీతారామపురం  మేజర్ న్యూస్ :  సీతారామపురం  మండలంలో 07ఎంపీటీసీ స్థానాలలో 7 ఎంపీటీసీ స్థానాలను టిడిపి  ఏకగ్రీవం చేసుకొని ఎంపీపీ  పీఠాన్ని మంగళవారం దక్కించుకుంది. చింతల హైమావతి ఎంపీపీగా ఎన్నికయ్యారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చింతల శీను మండల టిడిపి పగ్గాలను చేతిలో పట్టుకోవడంతో మండలంలో రాజకీయ సమీకరణలు ఏకతాటిపై నడిచాయి. ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అన్ని పార్టీనేతలను సమన్వయం చేసి టిడిపి పార్టీ వైపు ఆకర్షింపజేశారు. మండల పరిధిలో 7 మంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్  నాయకత్వంలో చరిత్రను సృష్టించింది. మండల తెలుగు యువత అధ్యక్షులు పసుపులేటి వికాస్ బాబు అన్ని తానై నడిపించి గెలుపు బాటలో నిలిచే లాగా చేశారు.