BREAKING
ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడులో తీవ్ర మార్పులు.. నిపుణుల తాజా అధ్యయనంలో సంచలన విషయాలు అర్నబ్ తుఫాన్ బీభత్సం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో భీకర గాలులు, నేలకూలిన చెట్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్! దేశబహిష్కరణ కేసులను నిలిపివేసే అధికారం ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులకు లేదని స్పష్టీకరణ డివిజన్ కార్పొరేటర్‌గా ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం – టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా చలికాలంలో పెరుగు తింటే నిజంగానే జలుబు చేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఐరోపాతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న సఫ్రాన్ సీఈఓ అధికారంలోకి వస్తే 'కృత్రిమ మేధస్సు' అనే పదాన్ని నిషేధిస్తానన్న ట్రంప్ తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చిత్తూరు శంకర్ న్యాయమూర్తులు, అధికారుల చిరునామాల గోప్యతా చట్టం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి పాడేరు ఏజెన్సీ పరిధిలోని 3 ఘాట్ రోడ్లలో రాకపోకలు బంద్! రామగిరి మండలం లో 10 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం... ఎన్నికల రిటర్నింగ్ అధికారి కవిత కాకినాడ దిశగా పయనం..యానాం వద్ద తీరం దాటే అవకాశం.. 150 కి.మీ. వేగంతో భీకర గాలులు..తీరప్రాంతాల్లో భారీ వర్షాలు మీ ఇంటి ఆడబిడ్డ లు ఆదరించండి. గెలిపిస్తే అందుబాటులో ఉంటా. షాహిన 39 వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న పింకీ జైన్ ... కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శవంతమైన డివిజన్ గా చేస్తా....

ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి

Select Suryaa Now
ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి

 

సీతంపేట అక్టోబర్ 27మేజర్ న్యూస్ఆ ర్నాబ్ తుఫాన్ ప్రభావం దృష్ట్యా విద్యుత్ అంతరాయాలు లేదా సరఫరాకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు వెంటనే ఏపీఈపీడీసీఎల్ కాల్ సెంటర్ నంబర్ 1912కు సమాచారం అందించగలరు.

తుఫాన్ సమయంలో విద్యుత్ లైన్లు తెగిపడటం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం వంటి పరిస్థితులు ఎదురైతే వాటికి దూరంగా ఉండండి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దు. విద్యుత్ సంబంధిత ప్రమాదాలను గుర్తించిన వెంటనే అధికారులకు తెలియజేయండి.

విద్యుత్ సేవల పునరుద్ధరణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తంగా పనిచేస్తోంది.  
పార్వతీపురం మన్యం జిల్లాలో సర్కిల్ ఆఫీస్ నందు కూడా 
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. కంట్రోల్ రూమ్ LMC No. 8331983217 మరియు పాలకొండ డివిజన్ కంట్రోల్ రూమ్ PH:8332843546
మన్యం జిల్లాలో ఎక్కడ విద్యుత్ సంబందిత ప్రమాదలను గుర్తించిన వెంటనే పైన తెలిపిన నెంబర్లకు కు ఫోన్ చేసి తెలియచేయగలరు.