BREAKING
బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన

మీ ఇంటి ఆడబిడ్డ లు ఆదరించండి. గెలిపిస్తే అందుబాటులో ఉంటా. షాహిన

Select Suryaa Now
మీ ఇంటి ఆడబిడ్డ లు ఆదరించండి. గెలిపిస్తే అందుబాటులో ఉంటా. షాహిన

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

మీ ఇంటి ఆడబిడ్డగా 
- ఆదరించండి
గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

20వ డివిజన్ జనసేన అభ్యర్థి షాహిన హామీ


20వ డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జనసేన పార్టీ కూటమి అభ్యర్థి షాహిన ఓటర్లకు విజ్ఞప్తి  చేశారు . మీ ఇంటి ఆడబిడ్డగా  ఆదరించి  గాజు గ్లాసు గుర్తుకు ఓటు  వేసి గెలిపించాలని ఆమె కోరారు. తనను గెలిపిస్తే నిరంతరం  అందుబాటులో ఉంటూ , డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె ప్రజలను హామీ  ఇచ్చారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా. మంగళవారం ఆమె డి.ఆర్. మహల్ ఏరియా, గ్రీన్ పార్క్ అపార్ట్‌మెంట్, ఓబులం హాస్పిటల్ పరిసరాలు, పాత తిరుచానూరు రోడ్డు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ, తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.అలాగే మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌కు సైకిల్ గుర్తుపై, కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని షాహిన కోరారు. డివిజన్‌లోని కూటమి నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వారి మద్దతు, ఆశీర్వాదాలు పొందారు.
షాహిన చేపట్టిన ఇంటింటి ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలను కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు, జనసేన నాయకురాలు కీర్తన, గంగమ్మ ఆలయ బోర్డు సభ్యుడు రుద్ర కిషోర్, హిమవంతు, వజీర్, బుడంగుట్ల కుమార్, నల్లాని బాలాజీ, నీలిమ, బీజేపీ మంజు, పోలీస్ బాబు, శ్రీను, డి.ఆర్. మహల్ కోటి, సుబ్రమణ్యం, రవితేజ, మునికృష్ణ, కార్తీక్, జనార్ధన్, మునీంద్రతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి.