BREAKING
35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే ట్రంప్ 'డాన్‌రో డాక్ట్రిన్'కు ఎదురుదెబ్బగా లూలా విజయాలు అపోలో, అరేస్ వినూత్న వ్యూహాలపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి: ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడులో తీవ్ర మార్పులు.. నిపుణుల తాజా అధ్యయనంలో సంచలన విషయాలు అర్నబ్ తుఫాన్ బీభత్సం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో భీకర గాలులు, నేలకూలిన చెట్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్! దేశబహిష్కరణ కేసులను నిలిపివేసే అధికారం ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులకు లేదని స్పష్టీకరణ డివిజన్ కార్పొరేటర్‌గా ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం – టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా చలికాలంలో పెరుగు తింటే నిజంగానే జలుబు చేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఐరోపాతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న సఫ్రాన్ సీఈఓ అధికారంలోకి వస్తే 'కృత్రిమ మేధస్సు' అనే పదాన్ని నిషేధిస్తానన్న ట్రంప్ తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చిత్తూరు శంకర్ న్యాయమూర్తులు, అధికారుల చిరునామాల గోప్యతా చట్టం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి

రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్

Select Suryaa Now
రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్

 

గరుగుబిల్లి,అక్టోబర్ 27, మేజర్ న్యూస్:ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవ డంతో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన బి-ఫారాలను మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామినాయుడు రిటర్నింగ్ అధికారి ఎం వాణిశైలజకు మంగళ వారం అందజేశారు.ప్రస్తుతం జరగను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగముగా తెలుగుదేశం పార్టీ తరఫున12 ఎంపీ టీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన బి-ఫారాల ను రిటర్నింగ్ అధికారికి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామినాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మరడాన తవిటినాయుడు తదితరులు ఎన్నికల అధికారికి అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.ఉల్లిభద్ర ఎంపీటీసీ అభ్యర్థిగా మరడాన నారాయణస్వామి నాయుడు,నాగూరు ఎంపిటిసి సభ్యులుగా ద్వారపురెడ్డి విమల, రావివలస(1) ఎంపిటిసి అభ్యర్థిగా కోట శారద,రావివలస(2) ఎంపీటీసీగా పుచ్చల నీలకంఠం ,గరుగుబిల్లి ఎంపి టిసి అభ్యర్థిగా మర్రాపు పృధ్వీరాజ్, బురదవెంకటాపురం ఎంపిటిసి అభ్యర్థి గా వావిలపల్లి రాంప్రసాద్,తోటపల్లి ఎంపిటిసి అభ్యర్థిగా మరడాన సింహా చలంనాయుడు పోటీ చేస్తున్నారు.అదే విధంగా సంతోషపురం ఎంపిటిసి అభ్యర్థిగా అంబటి తవిటినాయుడు (రాంబాబు), పెదగుడబ ఎంపీటీసీ అభ్యర్థిగా జాగాన తిరుపతిరావు, గొట్టివలస ఎంపీటీసీ అభ్యర్థిగా బోను శారద,చినగుడబ ఎంపిటిసి అభ్యర్థిగా ఏగిరెడ్డి దుర్గారావు,రావుపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా గుంట్రెడ్డి చంద్రకళ, కొత్తూరు ఎంపీటీసీగా జనసేన పార్టీ నుండి కొంగరాపు ముగతమ్మలు పోటీ బరిలో ఉన్నారు.ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి డమ్మీ అభ్యర్థులుగా నామి నేషన్లు దాఖలు చేసిన పలువురు మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ ముందు తమ నామినేషన్లను ఉపసం హరించుకున్నారు.