BREAKING
35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే ట్రంప్ 'డాన్‌రో డాక్ట్రిన్'కు ఎదురుదెబ్బగా లూలా విజయాలు అపోలో, అరేస్ వినూత్న వ్యూహాలపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి: ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడులో తీవ్ర మార్పులు.. నిపుణుల తాజా అధ్యయనంలో సంచలన విషయాలు అర్నబ్ తుఫాన్ బీభత్సం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో భీకర గాలులు, నేలకూలిన చెట్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్! దేశబహిష్కరణ కేసులను నిలిపివేసే అధికారం ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులకు లేదని స్పష్టీకరణ డివిజన్ కార్పొరేటర్‌గా ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం – టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా చలికాలంలో పెరుగు తింటే నిజంగానే జలుబు చేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఐరోపాతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న సఫ్రాన్ సీఈఓ అధికారంలోకి వస్తే 'కృత్రిమ మేధస్సు' అనే పదాన్ని నిషేధిస్తానన్న ట్రంప్ తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చిత్తూరు శంకర్ న్యాయమూర్తులు, అధికారుల చిరునామాల గోప్యతా చట్టం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి

ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం

Select Suryaa Now
ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగోపాలపురం మండలంలో 18 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు  తుదిబరిలో 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి పి భాగ్యవతి తెలిపారు.  మండలంలో దాఖలైన మొత్తం 92 నామినేషన్లకు రెండు నామినేషన్లుపరిశీలనలో  తిరస్కరించబడ్డాయి .అయితే నామినేషన్ల ఉపసంహరణ లో భాగంగా 49 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నట్లు ఆర్వో భాగ్యవతి తెలిపారు.ఒకే అభ్యర్థి రెండు నామినేషన్ సెట్లు చొప్పున దాఖలు చేసినటువంటి5 లామినేషన్  లు ఉన్నట్లు తెలిపారు కాగా మండలంలోని వేళ్ళ చింతల గూడెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శారదా వాణిమండ్రు,జగన్నాధపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాట్రగడ్డ సురేష్ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.ఇది లా ఉండగా మండలంలోతెలుగుదేశం పార్టీ తరపున 12బంది  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతరపున అభ్యర్థులు 16 మంది కాంగ్రెస్ పార్టీ ఒకటి బిజెపి ఒకటి స్వతంత్ర అభ్యర్థి ఒకటి తో కలిపి మొత్తం 34 మందిపోటీలో ఉన్నారని ఆర్వో భాగ్యవతి తెలిపారు.