BREAKING
సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన పామూరులో టీడీపీ క్లీన్‌స్వీప్ 34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి.. టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!.. సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి.. ఒక ఎంపీటీసీ టీడీపీ కైవసం ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ సీతారామపురం ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఎంపీపీ పువ్వాడి దంపతులకు ఘన సన్మానం "వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి" ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

దామర చెరువులో ఇంకుడు గుంతల నిర్మాణం సర్పంచ్ గీతాంజలి డానియల్

Select Suryaa Now
దామర చెరువులో ఇంకుడు గుంతల నిర్మాణం   సర్పంచ్ గీతాంజలి డానియల్

రామాయంపేట ; దామర చెరువులో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేపట్టారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపడుతూ భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఈ పనులు చేపట్టినట్లు సర్పంచ్ గీతాంజలి డానియల్ తెలిపారు.వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణపై అవగాహన పెంచుకుని, వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ తో పాటు తదితరులు పాల్గొన్నారు