సబ్సిడీపై పెసర, మినుము విత్తనాలు
సూర్య, భీమిని : జాతీయ ఆహార భద్రత మిషన్ 2026 27 యాసంగి పంటకు గాను సబ్సిడీపై పెసర మరియు మినుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మంగళవారం వ్యవ సాయ అధికారి రజిత తెలిపారు, ఈ మేరకు భీమీని రైతు వేదికలో సబ్సిడీపై వచ్చిన పెసర మరియు మినుము విత్తనాల పంపిణి కార్యక్రమం మొదలు పె ట్టారు. ఈ కార్యక్రమకు భీమిని గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ ఉప సర్పంచ్ లోహిత్ ఏ ఎంసి వైస్ చైర్మన్ రవీందర్ రావు పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ మండల వ్యవసాయ అధికారి రజిత మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఎ వో మాట్లాడుతూ వి త్త నాలు కావలసిన రైతులు పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డు తీసుకు రావాలని తెలిపారు పెసర నాలుగు కిలోల బ్యాగు 340 రూపాయలు మినుము 100 రూపాయలు నాలుగు కిలోల బ్యాగు చెల్లించి తీసుకో వాలని రైతులకు తెలిపారు.