BREAKING
సూపర్‌సిక్స్ హామీలన్నీ మోసమే: వైకాపా యువనేత బుగ్గన అర్జున్‌రెడ్డి పాత్రికేయులు లేని సమాజం చీకటిమయం* *-రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం* పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి కర్నూలు 40 వ వార్డులో వైసీపీ ప్రచారం అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో మైలురాయికి అడుగు దూరంలో పేసర్ మంత్రి ఆనం ను కలిసిన ఎంపిటిసి మెంబర్ బ్రాహ్మణపల్లెలో టీడీపీ ముమ్మర ప్రచారం అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ విజయానికి బాటలు! బ్లక్‌సీలో వాణిజ్య నౌకలపై దాడులు తగవు....రష్యా, ఉక్రెయిన్‌లను హెచ్చరించిన టర్కీ పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు

గెలుపు కోసం....పోరాటం

Select Suryaa Now
గెలుపు కోసం....పోరాటం

నెల్లూరు,  మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ పరిధిలోని 48 డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాబీర్ ఖాన్ సతీమణి గౌసియా సాబీర్ ఖాన్, టిడిపి రెబల్ అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న చిన మస్తాన్ సతీమణి హబీబున్నిసా మధ్య పోటాపోటీ నెలకొని ఉంది.   ఇరువురు 48వ డివిజన్ ను చుట్టేస్తున్నారు.. ఒక్క అవకాశం ఇవ్వండి7 డివిజన్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామంటూ స్థానిక ప్రజలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు... ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉంది.. వైసిపి ఈ డివిజన్లో ప్రచారంలో మూడవ స్థానానికి పరిమితమైంది.