BREAKING
పోలీసు కుటుంబాలకు అండగా పల్నాడు జిల్లా ఎస్పీ కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం.

బ్రాహ్మణపల్లెలో టీడీపీ ముమ్మర ప్రచారం

Select Suryaa Now
బ్రాహ్మణపల్లెలో టీడీపీ ముమ్మర ప్రచారం

బ్రాహ్మణపల్లెలో టీడీపీ ముమ్మర ప్రచారం

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ ప్రచారం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు టీడీపీ మండల అధ్యక్షుడు దుగ్గిపాటి నాగిరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి దుగ్గపూటి లక్ష్మి, జడ్పీటీసీ అభ్యర్థి చేట్ల దానమ్మ, టీడీపీ నాయకులు యేసేపు, శ్రీరాములు, ప్రభాకరరెడ్డి, ఓర్వకల్లు సింగిల్ విండో డైరెక్టర్ రాజశేఖర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.