BREAKING
శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ విజయ్ దంపతులు కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్ 2,850 ఎకరాల్లో వరి పంటకు ముంపు విశ్వక్ సేన్ కల్ట్ సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్, వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న మాస్ కా దాస్

మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం.

Select Suryaa Now
మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం.

నిజాంపేట్;నార్లపూర్ గ్రామానికి చెందిన కాశమైన నర్సింలు అప్పులబాధతో మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.నర్సింలు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందజేశారు. ఆయన సూచనల మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులకు రూ.5 వే నగదును అందజేశారు.