BREAKING
వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సామాగ్రి సిద్దం అమ్మ అండగా ఉంటా...ఓటు వెయ్యి తల్లి...! -54వ డివిజన్ పరిధిలో బోయళ్ళ శాంతి ప్రచారం మీ బిడ్డగా ఆదరించి... గెలిపించండి 32వ డివిజన్ లోని సమస్యలన్నిటిని 6 నెలల్లోగా పరిష్కరిస్తాం... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకట కీర్తి... జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి. శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ విజయ్ దంపతులు కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే.

Select Suryaa Now
భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే.

పెద్ద శంకరంపేట్; గ్రామాలలో భూముల వివాదాలు పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూముల రి సర్వే చేపట్టిందని మెదక్ డివిజన్ ఆర్ డి ఓ రమాదేవి పేర్కొన్నారు. గురువారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని శివయ్య పల్లి లో భూ సర్వే  పై రైతులకు గ్రామస్తులకు గ్రామ సభ నిర్వహించి అవగాహన కల్పించారు. రైతులు భూముల రి సర్వే ను  సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.. భూముల రీ సర్వే వల్ల గ్రామంలోని భూములకు పటిష్టంగా హద్దులు నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేయర్ కిషన్.. తాసిల్దార్ నారాయణ..  ఆర్ ఐ నాగరాజు.. డివిజనల్ సర్వేయర్ అజీమ్.. మండల సర్వేయార్  నాగరాణి . సర్పంచ్ సంతోషి నరేష్  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..