BREAKING
అనుభవానికి పట్టం కట్టండి... -60వ డివిజన్ పరిధిలో ఆదం సుధాకర్ రెడ్డి దీపావళి బరిలో సూర్య సరికొత్త చిత్రం.. హ్యాట్రిక్ విజయంపై అభిమానుల భారీ అంచనాలు మాస్టర్ కార్డ్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకెళ్లిన త్రైమాసిక ఫలితాలు! క్రోక్స్ షేర్లు అంచనాలను మించిన త్రైమాసిక ఫలితాలతో దూసుకెళ్తున్న స్టాక్స్! ఆడబిడ్డని ఆదరించండి అమ్మ... -సుభాషిణికి గెలుపుకు డా.పసుపులేటి హరిప్రసాద్ ప్రచారం అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రముఖ కమెడియన్ యోగి బాబు.. మూడు వందలవ సినిమా విడుదల తేదీ ఖరారు ఇన్‌ఫ్రాను సొంతం చేసుకుంటూ అద్దె వసూలు చేస్తున్న వాల్ స్ట్రీట్ దిగ్గజాలు! ఏఐ టెక్నాలజీపై వస్తున్న విమర్శలపై స్పందించిన డైరెక్టర్ సుందర్ సి.. మూకిత్తి అమ్మన్ 2 గ్రాఫిక్స్ పై క్లారిటీ కొలరాడోలో ప్రొ-ఇజ్రాయెల్ ర్యాలీపై ఫైర్‌బాంబు దాడి నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు! అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సామాగ్రి సిద్దం

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలకు సామాగ్రి సిద్దం

 

ఎంపీడీవో నడిమింటి  సూర్యనారాయణ వెల్లడి

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్

గరుగుబిల్లి, అక్టోబర్ 29, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అవసరమైన మెటీరియల్ ను మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయం అధికారులు సిద్ధం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయడం జరిగింది.అదే విధము గా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పేపరు సామాగ్రిని ప్రస్తుతం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఇప్పటికే సిద్ధం చేశారు.మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పరిశీ లించి త్రాగు నీటి సౌకర్యం, విద్యుత్తు, అవసరమైన చోట ఓటర్లు వెళ్లేందుకు వీలుగా ర్యాంపులు, తదితర సౌకర్యాల ను పూర్తిస్థాయిలో కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ పేర్కొ న్నారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎంపీ డీవో నడిమింటి సూర్యనారాయణ చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగముగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ను సిద్ధం చేయడం జరుగు తుందని తెలిపారు.