BREAKING
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే. దేశవాళీ మహిళల టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు.. హైదరాబాద్‌పై భారీ స్కోరు సాధించిన ఢిల్లీ కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం 31వ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి... ప్రచారంలో మందపాటి భానుప్రియ నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం భారత్‌తో టీ20 సిరీస్‌కు కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దూరం ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం. 6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ సినిమా బాగలేకపోతే ప్రేక్షకులు నేరుగా మొహం మీదే చెబుతారు: విక్టరీ వెంకటేశ్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సామాగ్రి సిద్దం

కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు

Select Suryaa Now
కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు

దేవరుప్పుల, మేజర్ న్యూస్, కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండల ప్రధాన కార్యదర్శిగా నీర్మాల గ్రామానికి చెందిన మేడ విద్యాసాగర్ నియమితులయ్యారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేడ విద్యాసాగర్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. దేవరుప్పుల మండలంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని మేడ విద్యాసాగర్ వెల్లడించారు.

రిపోర్టర్; ఎల్లేష్ ,జనగామ జిల్లా