BREAKING
రామాయణం పాటలపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఏఆర్ రెహమాన్.. ఆ ఓపిక, సమయం లేదంటూ క్లారిటీ యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ త్రైమాసిక ఫలితాలు అనుభవానికి పట్టం కట్టండి... -60వ డివిజన్ పరిధిలో ఆదం సుధాకర్ రెడ్డి దీపావళి బరిలో సూర్య సరికొత్త చిత్రం.. హ్యాట్రిక్ విజయంపై అభిమానుల భారీ అంచనాలు మాస్టర్ కార్డ్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకెళ్లిన త్రైమాసిక ఫలితాలు! క్రోక్స్ షేర్లు అంచనాలను మించిన త్రైమాసిక ఫలితాలతో దూసుకెళ్తున్న స్టాక్స్! ఆడబిడ్డని ఆదరించండి అమ్మ... -సుభాషిణికి గెలుపుకు డా.పసుపులేటి హరిప్రసాద్ ప్రచారం అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రముఖ కమెడియన్ యోగి బాబు.. మూడు వందలవ సినిమా విడుదల తేదీ ఖరారు ఇన్‌ఫ్రాను సొంతం చేసుకుంటూ అద్దె వసూలు చేస్తున్న వాల్ స్ట్రీట్ దిగ్గజాలు! ఏఐ టెక్నాలజీపై వస్తున్న విమర్శలపై స్పందించిన డైరెక్టర్ సుందర్ సి.. మూకిత్తి అమ్మన్ 2 గ్రాఫిక్స్ పై క్లారిటీ కొలరాడోలో ప్రొ-ఇజ్రాయెల్ ర్యాలీపై ఫైర్‌బాంబు దాడి నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు!

నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

Select Suryaa Now
నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి 

తిరుపతి రూరల్ మండలం గంగనగుంట గ్రామానికి చెందిన ఎన్. లక్ష్మి  స్వర్గీయ ఎన్. నిరంజన్ నాయుడు కుమారుడు నర్రావుల భార్గవ్, పాకాల మండలం, వలపులవారిపల్లి గ్రామానికి చెందిన ఎ. వనజ ఎ. కోదండ నాయుడు కుమార్తె అత్తులూరి దివ్య ల వివాహ రిసెప్షన్ కార్యక్రమం తిరుచానూరు రోడ్డులో గల శిల్పారామం కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. డాలర్స్ దివాకర్ రెడ్డి నూతన వధూవరులైన భార్గవ్, దివ్యలకు అక్షింతలు వేసి నిండు మనసుతో ఆశీర్వదించి,నూతన దంపతులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.