BREAKING
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పశ్చిమ గోదావరిలో ఏరియల్ సర్వే, నష్ట తీవ్రత పరిశీలన! నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ.. శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు! రిషికేశ్‌లో కాంగ్రెస్ న్యాయ యాత్ర హోరు.. నటరాజ్ చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు భారీ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన గళం! ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు వాస్కో సండే మార్కెట్ అగ్నిప్రమాదంపై గోవా సీఎం సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలకు ఆదేశం! సీఏక్యూఎమ్ ‘పవన్’ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన: వాయు నాణ్యత చర్యలపై కేంద్రం ఫోకస్ వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పంజా.. వేర్వేరు దాడుల్లో ఐదుగురు పోలీసుల దుర్మరణం, భద్రతా బలగాల తీవ్ర గాలింపు చర్యలు! జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 మిషన్ ప్రయోగం: మరింత బలోపేతం కానున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం

ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం. 6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్

Select Suryaa Now
ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం.  6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్

తిరుపతి, మేజర్ న్యూస్ :
39వ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలన్నిటిని పరిష్కరించడమే తన ధ్యేయమని 39వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ చెప్పారు. గురువారం పింకీ జైన్ టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆకుతోట వీధి పెంటవీధి తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 39 వ డివిజన్ పరిధిలో ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి తాను గెలిచిన వెంటనే ఆరు నెలల లోగా పరిష్కరించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. మీ ఇంటి ఆడపడుచు గా, మీ బిడ్డగా, సోదరిగా భావించి ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఓటర్ మహాశయులు ఇప్పటికైనా ఆలోచించి మీ అందరికీ అందుబాటులో ఉండే పింకీ జైన్ కు ఓట్లేసి గెలిపించాలని మీకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. కావున మీ అందరికీ అందుబాటులో ఉంటే తనకు ఓటు వేసి వేయించి గెలిపించగలరని అభ్యర్థించారు.
పింకీ జైన్ పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, ఆమెకు నిరాజనాలు పలికేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రచార కార్యక్రమంలో  జనసేన నేతలు దినేష్ జైన్, మధు బాబు, హేమాద్రి, రాము, కుమార్ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Cell no 9705347341

Dwaraka, staff reporter