BREAKING
నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ.. శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు! రిషికేశ్‌లో కాంగ్రెస్ న్యాయ యాత్ర హోరు.. నటరాజ్ చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు భారీ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన గళం! ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు వాస్కో సండే మార్కెట్ అగ్నిప్రమాదంపై గోవా సీఎం సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలకు ఆదేశం! సీఏక్యూఎమ్ ‘పవన్’ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన: వాయు నాణ్యత చర్యలపై కేంద్రం ఫోకస్ వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పంజా.. వేర్వేరు దాడుల్లో ఐదుగురు పోలీసుల దుర్మరణం, భద్రతా బలగాల తీవ్ర గాలింపు చర్యలు! జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 మిషన్ ప్రయోగం: మరింత బలోపేతం కానున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం

గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం

Select Suryaa Now
గెలుపు నీదనయ్య శంకర  -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ప్రజా సేవే లక్ష్యంగా చేసుకొని ముందుకెళుతున్న ప్రచారంలో దూసుకుపోతున్న శంకర యాదవ్ ను గెలుపు నీదేనయ్య శంకర అని స్థానిక మహిళలు ఆశీర్వదించారు. గత ఐదు రోజులుగా జరిగిన ఎన్నికల ప్రచారం ఘట్టం నేటితో మూసింది. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా శుక్రవారం 53వ డివిజన్ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో మమేకమవుతూ నేనున్నానంటే భరోసా కల్పిస్తూ ఆప్యాయంగా పలకరించారు. అమ్మ ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి నేనున్నాను సమస్యను పరిష్కరించేందుకు నేను హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆయనకు మహిళలు మా కోసం వచ్చావయ్యా నువ్వు నీకు ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత మాదని భరోసా కల్పించాలని తెలిపారు. డివిజన్ మరింత అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్న నీకు దేవదేవుడు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు జగన్నాథం, నాయుడమ్మ, కుటమి నాయకులు సుజాత, కిరణ్, సుబ్బు, రమేష్, జనసేన వార్డు ఇన్చార్జి కిరణ్ చౌదరి, దినేష్, ప్రవీణ్ యువరాజ్, తులసి, మహిళలు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్