BREAKING
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పశ్చిమ గోదావరిలో ఏరియల్ సర్వే, నష్ట తీవ్రత పరిశీలన! నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ.. శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు! రిషికేశ్‌లో కాంగ్రెస్ న్యాయ యాత్ర హోరు.. నటరాజ్ చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు భారీ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన గళం! ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు వాస్కో సండే మార్కెట్ అగ్నిప్రమాదంపై గోవా సీఎం సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలకు ఆదేశం! సీఏక్యూఎమ్ ‘పవన్’ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన: వాయు నాణ్యత చర్యలపై కేంద్రం ఫోకస్ వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పంజా.. వేర్వేరు దాడుల్లో ఐదుగురు పోలీసుల దుర్మరణం, భద్రతా బలగాల తీవ్ర గాలింపు చర్యలు! జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 మిషన్ ప్రయోగం: మరింత బలోపేతం కానున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం

కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం

Select Suryaa Now
కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: టిడిపి నగర మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవంతో డివిజన్ ను మరింత అభివృద్ధికి కష్టపడి పని చేస్తాను అవకాశం కల్పించాలని బ్యాంకు శాంతమ్మ ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా 56వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బ్యాంకు శాంతమ్మ కొర్లగుంటలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి అమ్మ నేను మీకందరికీ తెలుసు జరగబోయే ఎన్నికలలో తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆదరించాలని అభ్యర్థించారు. టిడిఆర్ బాండ్లు సమస్యను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. గెలిచిన వెంటనే అధిక లో దృష్టికి తీసుకెళ్లి రోడ్డు కోసం భూమిని కోల్పోయిన ప్రజలందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తనతో పాటు మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాసపల్లి రామమూర్తి రాయల్, ఎం.మల్లి, ఢిల్లీ బాబు, వెంకీ, రాజేష్, అజీమ్, జయ కుమార్, అంబుజమ్మ, విజయ్, హితేష్, సుగుణ, విజయ, ఊర్మిళ, జయంతి పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్