BREAKING
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. పశ్చిమ గోదావరిలో ఏరియల్ సర్వే, నష్ట తీవ్రత పరిశీలన! నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ.. శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు! రిషికేశ్‌లో కాంగ్రెస్ న్యాయ యాత్ర హోరు.. నటరాజ్ చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు భారీ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై నిరసన గళం! ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు వాస్కో సండే మార్కెట్ అగ్నిప్రమాదంపై గోవా సీఎం సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలకు ఆదేశం! సీఏక్యూఎమ్ ‘పవన్’ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన: వాయు నాణ్యత చర్యలపై కేంద్రం ఫోకస్ వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల పంజా.. వేర్వేరు దాడుల్లో ఐదుగురు పోలీసుల దుర్మరణం, భద్రతా బలగాల తీవ్ర గాలింపు చర్యలు! జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 మిషన్ ప్రయోగం: మరింత బలోపేతం కానున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాడిలాల్ లాభాల్లో 64% జంప్: ₹463 కోట్లకు చేరిన ఆదాయం షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకున్న నెటిజన్లు: హాంకాంగ్ సిక్సెస్ ట్వీట్‌పై ట్రోలింగ్ జియో ప్లాట్‌ఫామ్స్ లాభాల్లో జోరు: ₹218.8కి పెరిగిన సగటు ఆదాయం క్యూ2 ఫలితాలు: జియో లాభం 8% అప్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో 43% దూకుడు ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం

గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు

Select Suryaa Now
గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం  -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : గెలుపే లక్ష్యంగా 57వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గాలి కావ్య ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా గురువారం కొర్లగుంట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారానికి వెళ్లిన ఆమెకు స్థానిక మహిళలు కర్పూర హారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. డివిజన్లోని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ వీధిలైట్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. మహిళలకు యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. కార్పొరేటర్ గా గెలిపిస్తే సమస్యలపై అధికారులతో పోరాడి వాటిని పరిష్కరించి అండగా ఉంటానన్నారు. ఇదే డివిజన్లో కాపురం ఉంటున్న తనకు ఏ సమస్య వచ్చిన తనకు తెలియజేస్తే ఐదు నిమిషాల్లో మీ ముందు ఉండి ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే తనతోపాటు మేర అభివృద్ధి జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా ప్రచారానికి వెళ్లిన గాలి కావ్య ఎం రాజేష్ కు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. మేమున్న మీ వెంట మేమున్నామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం గుణ కళా కవిత కల్పన ఉమా వరదరాజులు,వెంకటరమణ రాజు, రామ్మూర్తి, రెడ్డప్ప, వేణు, రుద్ర, నవీన్, కిరణ్ (కృష్ణా సప్లయర్స్), హేమంత్, శంకర్, ముని మోహన్, గణేష్ మార్కెట్, శశి, డిల్లీ, రాజేష్, మున్నా, వర్షిత్, సంతోష్, తరుంటేజ, హరీష్, షారుక్ హేమంత్ (అక్కి, మహీ), సాయి స్థానిక మహిళలు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్