BREAKING
కిష్టాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే సందర్భంగా అవగాహన సమావేశం ఇరాన్‌తో వైద్యపరమైన వస్తువుల సరఫరాపై చర్చలు.. ఉపాధ్యక్షుడు వాన్స్ రాయబారం పోలీసు కుటుంబాలకు అండగా పల్నాడు జిల్లా ఎస్పీ కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం.

మంత్రి ఆనం ను కలిసిన ఎంపిటిసి మెంబర్

Select Suryaa Now
మంత్రి ఆనం ను కలిసిన ఎంపిటిసి మెంబర్

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    చేజర్ల మండలం తూర్పుకంబంపాడు  ఎం పి టి సి సభ్యుడు ఈగా సంజీవయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఆత్మకూరు రవితేజ కళ్యాణ మండపంలో  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామ నారాయణ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు,కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరి నాయుడు, చేజర్ల మండలం మాజీ ఎం పి పి అన్నలూరు శ్రీనివాసులు నాయుడు మరియు కొమ్మి రమేష్ నాయుడు అధ్వర్యంలో  మరియు నెలకొండ శ్రీనివాసులు నాయుడు, కొమ్మి రవీంద్ర బాబులు నాయుడు, తలపనేని అనీల్ కుమార్, షేక్ మస్తాన్ సమక్షంలో ఎం పి టి సి సభ్యుడు ఈగా సంజీవయ్య ను మంత్రి ఆనం కు పరిచయం చేశారు. మంత్రి ఆయనను అభినందించారు.