కర్నూలు 40 వ వార్డులో వైసీపీ ప్రచారం
కర్నూలు మేజర్ న్యూస్ కె ఎం సి:నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ గారితో కలిసి కర్నూల్ మేయర్ అభ్యర్థి శ్రీమతి యు సుశీల గారు మరియు లక్ష్మీపురం 40వ కార్పొరేటర్ అభ్యర్థి ఆకే పోగు చార్లెస్ గారు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు*