BREAKING
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అభిషేక్ శర్మ వీరోచిత శతకం.. న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా! వార్డు అభివృద్ధి కోసం సైకిల్  గుర్తుకు ఓటువేసి గెలిపించండి .. ఇంటింటా ప్రచారంలో 10వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ 35 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

ధర్మసాగర్ చెరువు ఆక్రమణలు తొలగించాలి - కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
ధర్మసాగర్ చెరువు ఆక్రమణలు తొలగించాలి - కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణలను సహించేది లేదని, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలను పరిశీలించిన కలెక్టర్‌, అక్రమ వెంచర్‌ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని సూచించారు. నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు చెరువు పరిధిలో నిర్మించిన లేఅవుట్‌ ఫెన్సింగ్‌ గోడను అధికారులు కూల్చివేశారు.
చెరువులు, నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణలను గుర్తించి, ప్రభుత్వ భూముల పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ అనిల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు, తహశీల్దార్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.